dcsimg
Image of Abdopus abaculus (Norman & Sweeney 1997)
Creatures » » Animal » » Molluscs » Cephalopods »

Devilfishes

Octopoda Leach 1818

ఆక్టోపస్ ( Telugu )

provided by wikipedia emerging languages

ఆక్టోపస్ (ఆంగ్లం Octopus) (మూస:PronEng, from గ్రీకు ὀκτάπους (oktapous) "eight-footed", [1] ఒక విధమైన మొలస్కా జాతికి చెందిన జంతువులు. ఇవి సెఫలోపోడా తరగతిలో ఆక్టోపోడా క్రమంలో ఉన్నాయి. ఇవి సముద్రంలో వివిధ ప్రాంతాలలో నివసిస్తాయి, ముఖ్యంగా కోరల్రీఫ్ లు కనిపించే ప్రాంతాలు. ఆక్టోపస్ ప్రజాతికి చెందిన జీవులకు కూడా ఈ పేరు ఉపయోగిస్తారు. విస్తృత ప్రయోగంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 ఆక్టోపస్ జాతులు ఉన్నాయి.

మూలాలు

  1. Oktapous, Henry George Liddell, Robert Scott, A Greek-English Lexicon, at Perseus
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు

ఆక్టోపస్: Brief Summary ( Telugu )

provided by wikipedia emerging languages

ఆక్టోపస్ (ఆంగ్లం Octopus) (మూస:PronEng, from గ్రీకు ὀκτάπους (oktapous) "eight-footed", ఒక విధమైన మొలస్కా జాతికి చెందిన జంతువులు. ఇవి సెఫలోపోడా తరగతిలో ఆక్టోపోడా క్రమంలో ఉన్నాయి. ఇవి సముద్రంలో వివిధ ప్రాంతాలలో నివసిస్తాయి, ముఖ్యంగా కోరల్రీఫ్ లు కనిపించే ప్రాంతాలు. ఆక్టోపస్ ప్రజాతికి చెందిన జీవులకు కూడా ఈ పేరు ఉపయోగిస్తారు. విస్తృత ప్రయోగంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 ఆక్టోపస్ జాతులు ఉన్నాయి.

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు