dcsimg
Image of Lanzan tree
Creatures » » Plants » » Dicotyledons » » Cashew Family »

Lanzan Tree

Buchanania cochinchinensis (Lour.) Almeida

సారపప్పు ( Telugu )

provided by wikipedia emerging languages

సారపప్పు (Charoli; హిందీ: चारोली; మరాఠీ: चारोळी; also called chironji, హిందీ: चिरौन्जी) Buchanania lanzan అనే మొక్క విత్తనాలు. వీటిని ప్రధానంగా భారతదేశంలోని వంటలలో ఉపయోగిస్తారు.[1] వీనిని సంస్కృతంలో ప్రియాలు అంటారు. ఇవి చిన్న బాదంపప్పు గింజల మాదిరిగా ఉంటాయి. ఈ గింజల చుట్టు గట్టి పెంకు ఉంటుంది.[1]

ఉపయోగాలు

  • సారపప్పును కొన్ని మిఠాయిలు తయారుచేయడానికి వినియోగిస్తారు. దీనిని ఆడించి పొడిని సూపు, మాంసాహారాలలో మసాలా గా ఉపయోగపడుతుంది.[1]
  • దీని విత్తముల పొడిని మలాముగా తయారుచేసి చర్మవ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.

మూలాలు

  1. 1.0 1.1 1.2 Bowen, Dana (April 28, 2004). "TEMPTATION; Charoli Nuts Flavor the Dishes, and Memories, of Indian Chefs". New York Times. Retrieved April 28, 2010.
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు

సారపప్పు: Brief Summary ( Telugu )

provided by wikipedia emerging languages

సారపప్పు (Charoli; హిందీ: चारोली; మరాఠీ: चारोळी; also called chironji, హిందీ: चिरौन्जी) Buchanania lanzan అనే మొక్క విత్తనాలు. వీటిని ప్రధానంగా భారతదేశంలోని వంటలలో ఉపయోగిస్తారు. వీనిని సంస్కృతంలో ప్రియాలు అంటారు. ఇవి చిన్న బాదంపప్పు గింజల మాదిరిగా ఉంటాయి. ఈ గింజల చుట్టు గట్టి పెంకు ఉంటుంది.

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు