dcsimg

గౌరామి ఫిష్ ( Telugu )

provided by wikipedia emerging languages

గౌరామి మంచినీటి చేపల సమూహం. ఈ చేపలు ఆసియాకు చెందినవి - భారతదేశం, పాకిస్తాన్ ,కొరియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

వివరణ

గౌరామి ఫిష్ సుమారు 133 జాతులు గుర్తించబడ్డాయి.ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ఈ చేపను తింటారు

మూలాలు

  • Goldstein, Howard (September 2005). "Searching for the Pygmy Gourami". Tropical Fish Hobbyist. 54 (1): 93. ISSN 0041-3259.
  • Tan, HH and P Ng (2006). "Six new species of fighting fish (Telestei: Osphronemidae: Betta) from Borneo". Ichthyological Exploration of Freshwaters. 17 (2): 97–114.
  • http://kuliner.ilmci.com/resep/tag/ikan-gurame
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు