dcsimg

ప్రోసోపిస్ ( Telugu )

provided by wikipedia emerging languages

ప్రోసోపిస్ (Prosopis) పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. దీనిలో సుమారు 45 జాతుల ముళ్ల చెట్లు ఉన్నాయి. ఇవి బీడు భూములలో విస్తృతమైన వేరు వ్యవస్థను కలిగివుంటుంది. దీని కలప దృఢంగా కలకాలం నిలిచివుంటుంది. వీటి పండ్లు తియ్యగా ఉంటాయి.

కొన్ని ముఖ్యమైన జాతులు

మూలాలు

  1. "Prosopis L." Germplasm Resources Information Network. United States Department of Agriculture. 1999-03-05. Retrieved 2009-12-31.
  2. "Prosopis L." TROPICOS. Missouri Botanical Garden. Retrieved 2009-12-31.
  3. "Prosopis". Integrated Taxonomic Information System. Retrieved 13 August 2010. Cite web requires |website= (help)
  4. "Subordinate Taxa of Prosopis L." TROPICOS. Missouri Botanical Garden. Retrieved 2010-01-03.
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు