dcsimg

కొంగ ( Telugu )

provided by wikipedia emerging languages

కొంగ (ఆంగ్లం Crane) ఒక రకమైన పక్షులు. ఇవి గ్రూయిఫార్మిస్ క్రమంలో గ్రూయిడే కుటుంబానికి చెందినవి. ఇవి పొడవైన కాళ్ళు, మెడ కలిగివుంటాయి. ఎగిరేటప్పుడు మెడను సాగదీస్తాయి. ఇవి ధ్రువప్రాంతాలు, దక్షిణ అమెరికా ఖండాలలో తప్ప ప్రపంచమంతా వ్యాపించాయి.

కొంగలలో చాలా జాతులు అంతరించిపోతున్నాయి.

వర్గీకరణ

ప్రస్తుతం జీవించియున్న కొంగలలో 4 ప్రజాతులు, 15 జాతులు ఉన్నాయి:

 src=
Grey Crowned Crane, Balearica regulorum
 src=
A Blue Crane at Edinburgh Zoo in Scotland
 src=
తెల్లకొంగ
 src=
బూడిద రంగు కొంగ

ఇవి కూడా చూడండి

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు