dcsimg

ఆర్థోప్టెరా ( Telugu )

provided by wikipedia emerging languages

ఆర్థోప్టెరా (Orthoptera) కీటకాలలో ఒక క్రమము. ఇవి అసంపూర్ణ జీవపరిణామం (Incomplete metamorphosis) వల్ల ఏర్పడినవి. వీనిలో grasshoppers, ఇలకోడిs, cave crickets, Jerusalem crickets, katydids, weta, lubber, Acrida, and locusts మొదలైన ఉన్నాయి.

వీనిలో చాలా కీటకాలు వాటి రెక్కలు లేదా కాళ్లతో ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని కలిగిస్తాయి.

పేరు

వీటి పేరులోని ఆర్థో అనగా తిన్నగా అని; ప్టెరా అనగా రెక్కలు అని గ్రీకు భాషలో అర్ధాన్ని బట్టి కలిగింది.

వర్గీకరణ

దీనిలో రెండు ఉపక్రమాలు, 235 ఉపకుటుంబాలు ఉన్నాయి.

మూలాలు

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు

ఆర్థోప్టెరా: Brief Summary ( Telugu )