మాంసాహారులు (లాటిన్ Carnivora) జంతువులలో ఇతర జంతువుల మాంసాన్ని భుజించేవి. వీనిలో పిల్లులు, కుక్కలు, హైనా, పాండ, ముంగిస, పులి, సింహం మొదలైనవి ఈ వర్గంలోకి వస్తాయి.