dcsimg

కోడిజుట్టు పూలు ( Telugu )

provided by wikipedia emerging languages

కోడిజుట్టు పూలు అనేవి కోడిజుట్టు ఆకారంలో పూచే పూలు. ఈ పూల మొక్కలు Celosia ప్రజాతి(genus)కి చెందుతాయి.

వర్ణన

  • ఈ కోడిజుట్టు పూల గింజలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఒక ఔన్స్ లో (30ml) 43వేల గింజలు ఉంటాయి. వివిధ రంగులలో పూచే ఈమొక్కలు రకాలను బట్టి ఇవి 1 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి.
  • తెలుపు, ఎరుపు, ఆరంజి వంటి రంగులలో పూచే ఈ పువ్వులు మెత్తగా, మృదువుగా ఉంటాయి. ఆకులు ముదురాకు పచ్చ రంగులో ఉంటాయి.
  • వీటిని అలంకరణలోను, పూలదండల తయారిలోను వాడుతారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వారు బతుకమ్మ తయారీలో ఈ పూలను ఎక్కువగా ఉపయోగిస్తారు.

ముఖ్యమైన వృక్షజాతులు

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు