స్పాండియాస్ (Spondias) పుష్పించే మొక్కలలో అనకార్డియేసి (Anacardiaceae) కుటుంబానికి చెందిన ప్రజాతి. దీనిలో సుమారు 17 జాతుల్ని గుర్తించారు.
ఇవి ఆకులు రాల్చే సతతహరిత చెట్లు. ఇవి సుమారు 25 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. దీని పండు మామిడి మాదిరిగా డ్రూప్ (drupe), పండిన తర్వాత పసుపు / నారింజ రంగులోకి మారతాయి. మధ్యన ఒకే విత్తనము ఉంటుంది.
స్పాండియాస్ (Spondias) పుష్పించే మొక్కలలో అనకార్డియేసి (Anacardiaceae) కుటుంబానికి చెందిన ప్రజాతి. దీనిలో సుమారు 17 జాతుల్ని గుర్తించారు.
Spondias dulcis, fruit, section and seedఇవి ఆకులు రాల్చే సతతహరిత చెట్లు. ఇవి సుమారు 25 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. దీని పండు మామిడి మాదిరిగా డ్రూప్ (drupe), పండిన తర్వాత పసుపు / నారింజ రంగులోకి మారతాయి. మధ్యన ఒకే విత్తనము ఉంటుంది.