dcsimg

వెర్బినేసి ( Telugu )

provided by wikipedia emerging languages

వెర్బినేసి పుష్పించే మొక్కలలో ఒక కుటుంబం.

ఇవి ఎక్కువగా ఉష్ణ మండలంలో పెరిగే చెట్లు. వీనికి గుత్తులుగా చిన్న పరిమళభరితమైన పూలు పూస్తాయి. వీనిలో ఇంచుమించు 35 to 90 ప్రజాతులలో సుమారు 2,000 జాతుల మొక్కలున్నాయి. చాలా ప్రజాతులను 20-21 శతాబ్దంలో లామియేసి క్రిందకి తరలించడం మూలంగా చాలా తగ్గిపోయాయి. ఈ రెండు కుటుంబాలు లేమియేలిస్ క్రమం క్రిందకి వస్తాయి.

ముఖ్యమైన ప్రజాతులు

 src=
టేకు (టెక్టోనా) కలప
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు