సముద్రపు ఆవులు (ఆంగ్లం: Sirenia or Sea cows) ఒక రకమైన క్షీరదాలు.
జంతు శాస్త్రం ప్రకారం ఇవి సిరేనియా అనే క్రమానికి చెందిన శాకాహార జంతువులు. ఇవి పూర్తిగా నీటి ఆవాసాలైన నదులు, సముద్రాలు, తీరప్రాంతాలలో నివసిస్తాయి. వీనిలో నాలుగు ప్రజాతులు రెండు కుటుంబాలలో ఉన్నాయి. ఇవి సుమారు 50 మిలియన్ సంవత్సరాల నుండి పరిణామం చెందాయి.
† extinct